కర్నూలు: ఓ వస్త్రవ్యాపారి కర్నూలులో రూ.10కోట్లు అప్పుచేసి పరారయ్యాడు. స్థానిక శ్రీనివాసక్లాత్‌మర్చంట్ వీధిలో మహావీర్ డిస్టిబ్యూటర్ పేరుతో జైన్ అనే వ్యాపారి వస్త్ర దుకాణం నడుపుతున్నాడు. పలువురి వద్ద దాదాపు రూ.10కోట్ల వరకూ అప్పుచేసి ఉడాయించడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి