లక్నో: రానున్న 2012 ఉత్తరప్రదేశ్ ఎన్నికల టికెట్ల పంపిణీలో యువతకే ప్రధాన్యముంటుదని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహూల్ గాంధీ స్పష్టం చేశారు. లక్నోలో జరిగిన పార్టీ వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే నియమాలకు కట్టుబడి, పార్టీ అభివృద్ధికి కృషి చేసిన కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తారని ఆయన అన్నారు. ఎటువంటి సమాచారం లేకుండా స్థానిక పోలీసు అధికారులకు తెలుపకుండా ఈ సమావేశంలో రాహుల్ పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి