11, నవంబర్ 2010, గురువారం
నేటి నుంచి ఆసియా క్రీడలు
బీజింగ్: చైనాలోని గాంగ్‌జౌలో నేటి నుంచి 16వ ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 5 గంటల సమయంలో ప్రారంభం కానున్న ఈ వేడుకలకు చైనా ప్రీమియర్ వెన్ జియాబావో హాజరవుతారు. మొత్తం 42 క్రీడాంశాల్లో ముప్ఫై రెండింటిలో 609 మంది సభ్యుల భారత బృందం తలపడనుంది. కామన్వెల్త్ క్రీడల్లో సత్తా చాటిన క్రీడాకారులు ఆసియా క్రీడల్లోనూ ప్రతిభ చూపేందుకు సిద్ధమవుతున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి