6, డిసెంబర్ 2010, సోమవారం
నర్సుల ఆందోళన విరమణ
వరంగల్ : ఎంజీఎం ఆస్పత్రి కాంట్రాక్ట్ నర్సులు ఆందోళన విరమించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు సోమవారం నర్సులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో మూడు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. సర్వీస్ రెగ్యులరైజ్ చేయడంతోపాటు 2005 పీఆర్‌సీని అమలు చేయాలనే డిమాండ్‌తో శుక్రవారం తొమ్మిదిమంది నర్సులు ఎంజీఎం ఆస్పత్రిలోని వాటర్‌ట్యాంక్ ఎక్కిన విష యం విదితమే
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి