హైదరాబాద్:నగరంలోని ఓ వస్త్ర దుకాణంలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. మోహిదీపట్నంలో క్రిస్టల్ గార్డెన్ వస్త్ర దుకాణం నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం ఎలా జరిగిందనే విషయాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి