* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

6, జనవరి 2011, గురువారం

లివింగ్ రూమ్‌లో బుడిబుడి నడకల పాపాయి

 పిల్లలకి నడక వచ్చిన తర్వాత ఇక ఉన్నచోట ఉండరు. బుడిబుడి అడుగులతో అటూ ఇటూ తిరుగుతూనే ఉంటారు. అవీ ఇవీ నేర్చుకునే, చేసే ప్రయత్నం మొదలుపెడతారు. పిల్లలు వివిధ విషయాలు నేర్చుకోవడం సలువుగా జరిగేటట్లు చూసుకోవాల్సింది తల్లిదండ్రులే.కొంచెం జాగ్రత్త పడితే పిల్లల్ని పెంచడమనే బాధ్యతలో ఆనందం పొందగలరు. చిన్నిపిల్లలు ఉన్నవారు కొన్ని చర్యలతో ఇంటిని భద్రమైన ప్రదేశంగా మార్చాలి.
లివింగ్ రూమ్‌లో...
ఇంట్లో చిన్న పిల్లలుంటే గ్లాస్ టాప్ టేబుల్స్, టీపాయ్‌లు వాడవద్దు. అద్దాలు వాడిన ఏ ఫర్నీచర్‌ను కొనవద్దు.మూలలు పదునుగా ఉండే ఫర్నిచర్‌ను దూరంగా ఉంచండి. మూలలు గుండ్రంగా ఉన్న ఫర్నిచర్ కొనండి. ఇప్పటికే పదునైన మూలలున్న ఫర్నీచర్ మీ ఇంట్లో ఉంటే ఆ మూలల్లో కుషన్ లేదా పాడింగ్ ఏర్పాటు చేయండి. ఏ ప్రమాదం ఉండదు.మీ పిల్లలు కుర్చీలు, బల్లలపై ఎక్కడం మొదలుపెడితే, అలాంటివి కిటికీలకు దగ్గరగా లేకుండా చూసుకోండి. వీలైనతం దూరంగా ఉంచండి.పాతబడిన, జారుతున్న డోర్‌మేట్లను వాడకుండా అవతల పడేయండి. చిరుగులు పడిన తివాచీలను కూడా అక్కడ నుండి తీసివేస్తే మరీ మంచిది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి