1, నవంబర్ 2010, సోమవారం
ఘనంగా రాష్ట్రావతరణ వేడుకలు
హైదరాబాద్: ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా రాష్ట్రావతరణ వేడుకలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి రోశయ్య జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శత్రుచర్ల విజయరామరాజు, దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్, మేయర్ కార్తీకరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి