హైదరాబాద్: కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత హైదరాబాద్‌లో కన్నా ఢిల్లీలోనే ఎక్కువ గడిపారని తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేసింది. శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో ఆ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు. స్పీకర్ లేని అసెంబ్లీ ప్రాధానోపాధ్యాయుడు లేని పాఠశాలలాంటిందనిరేవంత్ రెడ్డి అన్నారు. వరదలు, పంట నష్టంపైనే కాకుండా రైతాంగ సమస్యలపై శాసనసభలో సుదీర్ఘ చర్చ జరపాలని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి