* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

15, నవంబర్ 2010, సోమవారం

భారత్‌ బలమైన ఆర్థికశక్తిగా ఎదుగుతోంది

హైాదరాబాద్‌: ప్రపంచదేశాలతో పోలిస్తే భారత్‌ బలమైన ఆర్థికశక్తిగా ఎదుగుతోందని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ఛైర్మన్‌ రాకేష్‌మోహన్‌జోషి అన్నారు. హైదరాబాద్‌లోని ఫ్యాప్సీ హాలులో ఎగుమతులు, దిగుమతుల వ్యవహారాలు-దేశీయ వ్యాపారాలు అన్న అంశంపై జరుగుతున్న మూడురోజుల శిక్షణ తరగతులను ఆయన ఈరోజు ప్రారంభించారు. అగ్రరాజ్యం అమెరికా ఉత్పత్తి చేస్తున్న వస్తువులకు భారతే ప్రధాన మార్కెట్‌గా మారటం వల్ల ఒబామా మన దేశంపై ఆధారపడవలసి వస్తోందన్నారు. కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరానికి 200 బిలియన్‌ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. ఫ్యాఫ్సీ అధ్యక్షుడు శేఖర్‌ అగర్వాల్‌ కూడా ప్రసంగించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి