తూర్పుగోదావరి, నవంబర్ 15 : తూర్పుగోదావరి జిల్లా, అమలాపురంలోని ఆయిల్‌గోడౌన్‌లో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని తీవ్రంగా ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేయడానికి యత్నిస్తున్నారు.ఈ ఘటనలో కోట్ల రూపాయలలో ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి