హైదరాబాద్ : డీజీపీ ఆఫీసు వద్ద అరెస్టయిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను పోలీసులు విడుదల చేశారు. ఫ్రీజోన్ అంశంపై ఇవాళ ఉదయం ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్టేషన్‌కు తరలించారు. విద్యార్థుల విడుదల చేయాలని ఓయూ క్యాంపస్‌లో భారీ ర్యాలీ నిర్వహించడం, ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం, విద్యార్థులు రెచ్చిపోయి బస్సులను ధ్వంసం చేయడం, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో హోమంత్రి సబిత విద్యార్థులను విడుదల చేయాల్సిందిగా పోలీసులను అదేశించినట్లు సమాచారం.vv
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి