13, నవంబర్ 2010, శనివారం
సీఎంను కలిసిన కొత్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: నామినేటెడ్ పదవుల విషయంలో ఇతరుల జోక్యంపై కాంగ్రెస్ తరఫున తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలు కేఎల్లార్, రాజిరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, కవిత, భట్టివిక్రమార్క తదితరులు ఈ ఉదయం క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. తాము ఎమ్మెల్యేలుగా ఉన్నా కూడా ఇతర నేతలు పదవులు, ఇతర విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతోపాటు ఎమ్మెల్యేలకు నియోజకవర్గ కేంద్రాల్లో కార్యాలయాలు, ఇంటిభత్యం పెంపు తదితర అంశాలపై వారు ముఖ్యమంత్రితో చర్చించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి