న్యూఢిల్లీ : ప్రధానమంత్రి కార్యాలయ వెబ్‌సైట్‌లో కేంద్రమంత్రివర్గ ఆస్తుల వివరాలను పెట్టనున్నారు. ఇటీవలికాలంలో మంత్రుల ఆస్తులపై తరచు వివాదాలు ఏర్పడటం, కొందరు మంత్రులు అక్రమంగా ఆస్తులను సేకరిస్తున్నట్టు వెలువడుతున్న విమర్శల నేపథ్యంలో ఈ చర్యలు పారదర్శకంగా ఉండేందుకు దోహదపడనున్నాయని ప్రధాని కార్యాలయవర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. ఈ అంశంపై కేంద్రమంత్రులందరికీ కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి చంద్రశేఖర్ లేఖ రాసినట్టు తెలియవచ్చింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి