15, నవంబర్ 2010, సోమవారం
భీమిలి పాలిటెక్నిక్ కాలేజీకి బెదిరింపు
విశాఖపట్టణం: జిల్లాలోని భీమిలి మహిళా పాలిటెక్నిక్ కాలేజీకి సోమవారం బాంబు బెదిరింపు వచ్చింది. వెంటనే అప్రమత్తమయిన కాలేజీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సోదాలు జరిపిన తర్వాత బాంబు లేదని పోలీసులు తేల్చారు. దీంతో విద్యార్థులు, కాలేజీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు ఆకతాయిల పని అయుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి