14, నవంబర్ 2010, ఆదివారం
472 పరుగులకు భారత్ ఆలౌట్
హైదరాబాద్ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండోటెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 472 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 122 పరుగుల ఆధిక్యంలో ఉంది. హర్భజన్ సింగ్ 116 బంతుల్లో ఏడు సిక్సర్లు, ఏడు బౌండరీలతో 111 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆఖరి వికెట్‌కు భజ్జీ, శ్రీశాంత్‌లు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా భజ్జీ సెంచరీ చేసేందుకు శ్రీశాంత్ సహకరించా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి