15, నవంబర్ 2010, సోమవారం
జర్నలిస్టు కృష్ణారావు మృతికి సంతాపం
హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు ఆర్‌వీ కృష్ణారావు ఆకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది. 1986లో జర్నలిజం వృత్తిలో ప్రవేశించి ఆయన వివిధ పత్రికల్లో పని చేశారని ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హష్మీ, ఆంజనేయులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి