హైదరాబాద్: తెలంగాణ సాధనకు తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ఏనాడూ చిత్తశుద్ధితో పనిచేయలేదని తెదేపా నేత దేవేందర్ గౌడ్ విమర్శించారు. ఈరోజు ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను మోసం చేసుకుంటూ రాజకీయ లబ్ధి పొందిన పార్టీ తెరాస అని దుయ్యబట్టారు. స్వార్థ రాజకీయ నేతలను అడ్డం పెట్టుకొని కేసీఆర్ పబ్బం గడుపుకునేందుకే చూస్తున్నారని అన్నారు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి