విజయనగరం: విజయనగరం జిల్లా గుర్ల మండలం పెనుబర్తి గ్రామంలో ఎజ్జిపురపు శ్రీరాములుకు చెందిన ఆవు ఆదివారం నాలుగు దూడలకు జన్మనిచ్చింది. ఇందులో మూడు పెయ్యిలుకాగా ఒకటి కోడె దూడ. అయితే కొంతసేపటికి కోడె దూడ చనిపోయింది. ఆవులకు ఒకటి, రెండు దూడలు పుట్టడం సహజం. నాలుగు జన్మించడం అరుదేనని స్థానిక పశు వైద్యాధికారి అంటున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి