హైదరాబాద్: కాంగ్రెస్‌కు స్నేహ హస్తం అందించేందుకు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి హస్తినకు బయలుదేరారు. కాంగ్రెస్ పెద్దల ఆహ్వానం మేరకే తాను ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిపారు. ఇరు పార్టీల సహాయసహకారాలపై రేపటి సమావేశంలో చర్చించాకే భవిష్యత్తు కార్యచరణపై ఓ నిర్ణయానికి వస్తామన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి