విశాఖ(విశాల విశాఖ): విశాఖలోని ఆర్ ఆర్ గ్రౌండ్స్‌లో ఈరోజు విలువిద్య పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ లవ అగర్వాల్ వీటిని ప్రారంభించారు. వింటిని ఎక్కుపెట్టి పోటీలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని వారి అభిప్రాయాలు కనుక్కున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి