3, జనవరి 2011, సోమవారం
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆప్కో యూనిఫారాలు
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ ఆప్కో ద్వారా యూనిఫారాలు అందజేస్తామని చేనేత శాఖ మంత్రి శంకర్రావు తెలిపారు. దీనికోసం 250 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు తెలిపారు. చేతివృత్తిదారులకు న్యాయం జరిగేలా యూనిఫాం కుట్టుపనులు వారికే అప్పగిస్తామని ఆయన తెలిపారు. చేనేత రుణమాఫీకి సంబంధించి తొలిదశలో 87 కోట్ల రూపాయలు విడుదల చేసే ఫైలుపై మంత్రి సంతకం చేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి