4, జనవరి 2011, మంగళవారం
సూరి మృతదేహం అనంతపురం తరలింపు
హైదరాబాద్: ఉస్మానియాలో శవపరీక్ష అనంతరం సూరి మృతదేహాన్ని అనంతపురం తరలించారు. రేపు ఉదయం ఆయన స్వగ్రామం మద్దెలచెరువులో అంత్యక్రియలు జరపనున్నట్లుసూరి మేనమామ సత్యనారాయణరెడ్డి తెలిపారు. సూరి భార్య భానుమతి, కుమారుడు హర్షవర్థన్‌రెడ్డి ఇతర బంధువులు మార్చురీ వద్దకు వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి