న్యూఢిల్లీ: ఈనెల 6వ తేదీ సాయంత్రం 5 గంటలకు కేంద్ర హోంశాఖ వెబ్‌సైట్‌లో శ్రీకృష్ణకమిటీ నివేదిక ఉంచుతామని కేంద్ర హోంశాఖ తెలిపింది. 6వ తేదీ అఖిలపక్ష సమావేశాన్ని కేవలం పార్టీలకు నివేదిక అందించేందుకే ఏర్పాటుచేశామని తెలిపింది. నివేదికను పార్టీలు అధ్యయనం చేశాక వీలును బట్టి వివిధపార్టీలు చిదంబరంతో సంప్రదింపులు జరపవచ్చని తెలిపింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి