విశాఖ: జిల్లాలోని కొయ్యూరు మండలం కన్నవరం వద్ద ఈ ఉదయం పోలీసులు రెండు చోట్ల మావోయిస్టుల డంప్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో గ్యాస్ కటింగ్ మిషన్, భారీ ఎత్తున ఇనుప సామగ్రి ఉన్నాయి. కూంబింగ్ జరుపుతున్న సమయంలో పోలీసులు ఈ డంప్‌లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి