8, జనవరి 2011, శనివారం
విజయశాంతి అరెస్టు
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని పోలీసులు చేసిన హెచ్చరికలను బేఖాతరు చేసిన సినీనటి. తెరాస నేత విజయశాంతిని పోలీసులు అరెస్టు చేశారు. ఉస్మానియా ప్రాంగణానికి వచ్చి లోనకు వెళ్లేందుకు ఆమె ప్రయత్నించగా పోలీసులు వారించారు. ఆమె వినకపోవటంతో అరెస్టుచేసి తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి