మెదక్ (విశాల విశాఖ): గజ్వేల్‌ప్రజ్ఞాపూర్ రహదారిపైన జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. లారీ, ఆటో ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా... ఇంకొకరు చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో ఓ మహిళ ఉంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి