శ్రీకాకుళం: మెలియాపుట్టి మండలం భరణికోటలో మావోయిస్టు భారీ డంప్ బయటపడింది. ఆ పొలం రైతు దున్నుతుండగా ఇవి బయటపడ్డాయి. ఉలిక్కిపడ్డ ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు పూర్తి స్థాయిలో దాన్ని వెలికితీశారు. ఇందులో 40 గ్రెనేడ్లు, 8 ప్రెజర్‌మైన్లు, 9 గ్యాస్‌స్టిక్స్, 52 గ్రెనెడ్ సేఫ్టీలీవర్లు, దుస్తులు, విప్లవ సాహిత్యం, బ్యానర్లు లభ్యం అయ్యాయి. వీటన్నింటిని జిల్లా కేంద్రానికి తరలించారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి