హైదరాబాద్: రాష్ట్రంలో మూడు ఇరానీ గ్యాంగులు ప్రవేశించాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసు కమిషనర్ ఏకే ఖాన్ తెలిపారు. ఇందిరాపార్క్, రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళనల్లో పోలీసుల తీరులో తప్పులేదని ఆయన అన్నారు. ఆందోళనల్లో మహిళాపోలీసులను గాయపరిచినవారిని వీడియోటేపులద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి