అందమనేది కేవలం శరీరానికే కాదు... శరీరంలోని ప్రతిభాగానికి వర్తిస్తుంది. గోళ్లంటే మనందరికీ చాలా ఇష్టమే.. మరీ ముఖ్యంగా అమ్మాయిలకు గోళ్లంటే ప్రాణం..! వాటికి రకరకాలు మెరుగులు దిద్దుతుంటారు. మరి అంత ఇష్టమైన గోళ్లను ఆరోగ్యంగా.. అందంగా.. ఎలా ఉంచుకోవాలో.. ఒక్కసారి పరిశీలిద్దాం...
అందమైన చేతి గోళ్ల కోసం...
మీ గోళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. అవి ఎప్పుడూ పొడిబారిపోకుండా ఉండేలా చూసుకోవాలి. అందుకు ప్రతిరోజు నిద్రకు ఉపక్రమించే ముందు కానీ.. లేదా మీ గోళ్లు పొడిగా అనిపించినపుడు కానీ.. స్వల్ప మోతాదులో పెట్రోలియం జెల్లీని గోళ్ల చుట్టూ ఉన్న చర్మంపై మర్దన చేయాలి.నెయిల్ షేపర్‌తో గోళ్లను షేప్ చేసేటప్పుడు ముందుకు వెనకకు రుద్దకుండా.. ఏదైనా ఒక డైరెక్షన్‌లోనే (ముందుకు కానీ.. వెనకు కానీ..) మాత్రమే రుద్దాలి. స్నానం చేసిన వెంటనే కానీ లేదా చేతులు బాగా తడిగా ఉన్నప్పుడు కానీ గోళ్లను షేప్ చేయకూడదు. ఎందుకంటే తడిసిన గోళ్ల చాలా పెలుసుగా ఉండి విరిగిపోయే ఆస్కారం ఉంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి