నగ్నంగా దర్శనమివ్వడం బాలీవుడ్ తారలకు ఫ్యాషన్ అయిపోయింది. ఆ మధ్య హిస్ చిత్రంలో మల్లికా శరావత్ పూర్తి నగ్నంగా దర్శనమిచ్చి సంచలనం సృష్టించింది. ఇపుడు అదే బాటలో యాంకర్, మోడల్, నటి మందిరాబేడీ నడుస్తోంది.నూతన సంవత్సరం సందర్భంగా ఆమె తన ఎద అందాలను పూర్తిగా బయటపెట్టేసింది. ఆడాళ్లను హాట్‌గా చూపించే వోగ్ పత్రికలో ఆమె తన ఎద అందాలను రెండు చేతులతో పట్టుకుని ఫోజిచ్చింది. చిత్రం... ఏంటంటే... ఆ పత్రిక మార్కెట్లోకి విడుదలైన వారంలోపే హాట్ కేకులా అమ్ముడైపోయిందట.పెళ్లయిన తర్వాత కూడా మందిరా తన ఫిజిక్‌లో ఎటువంటి మార్పు రానీయకుండా, టీనేజ్ నాటి అందాలను అలానే కాపాడుకొస్తూ ఉండటం వల్లనే ఆమెకు వోగ్ పత్రిక ఈ ఛాన్స్ ఇచ్చినట్లు భోగట్టా.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి