ఆకతాయిల వేధింపులు భరించలేక
ఖమ్మం: జిల్లాలోని ఖానాపురంలో ఆకతాయిల వేధింపులు భరించలేక పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆకతాయిల వేధింపులు ఎక్కువ కావడంతో ఈ ఉదయం ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి