నల్గొండ : పట్టణంలో ఓ ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. నల్గొండలోని స్థానిక శివాజీనగర్‌లో ఆటో నడుపుకుంటున్న మైసయ్య అనే వ్యక్తిని ఈ సాయంత్రం గుర్తుతెలియని దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. పాత కక్ష్యలతోనే డ్రైవర్‌ను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి