* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

10, జనవరి 2011, సోమవారం

విశాఖ డెయిరీకి రూ. 50 కోట్ల లాభాలు

విశాఖ: పాల, పాల పదార్థాల పంపిణీ, అమ్మకాల ద్వారా విశాఖ డెయిరీకి గత ఆర్థిక సంవత్సరంలో రూ. 50 కోట్ల మేరకు లాభాలు వచ్చాయని సంస్థ చైర్మన్ ఆడారి తులసీరావు తెలిపారు. బూరుగుపాలెంలో సోవువారం పాడిరైతులకు వరద సాయాన్ని, విద్యార్థులకు స్టీలు కంచాలు, గ్లాసులను, వుధ్యాహ్న భోజనం వంట పాత్రలను ఆయున పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయున వూట్లాడుతూ డెయిరీకి వచ్చిన లాభాలను జిల్లాలోగల అన్ని పాల సంఘాలకు పంపిణీ చేస్తున్నావుని తెలిపారు. ఈవిధంగా బూరుగుపాలెం సంఘానికి రూ. 2.6 లక్షలు పంపిణీ చేస్తున్నావున్నారు. గ్రావూల్లో ఎక్కడైనా చిన్న చిన్న వంతెనలు నిర్మించాల్సి వస్తే, చెరువులను అభివృద్ధి చేయాల్సి వస్తే వాటిని చేపట్టడానికి తాము సిద్ధమని తెలిపారు. ఆ పనుల గురించి గ్రావు ప్రజలు తవుకు తెలియుజేయూలని కోరారు. పాడిరైతులను, వారి పిల్లలను డెరుురీ అన్నివిధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. త్వరలో పాడిరైతులకు లేగదూడలు అందజేస్తావుని తెలిపారు. పాఠశాలల్లో వసతుల కల్పనకు కూడా డెయిరీకి సహకరిస్తుందని తెలిపారు. దీనిలో భాగంగానే గ్రావుంలోని హైస్కూల్‌లో గల 450 వుంది విద్యార్థులకు కంచాలు, గ్లాసులు అందజేశారు.వారికి వుధ్యాహ్న భోజనం వండేందుకు వంటపాత్రలు అందజేస్తున్నట్టు తెలియజేశారు. నర్సీపట్నం వూజీ ఎమ్మెల్యే సీహెచ్. అయ్యున్నపాత్రుడు వూట్లాడుతూ డెరుురీ అందిస్తున్న సంక్షేవు పథకాలను రైతులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ప్రాంతంలో కొన్ని గ్రావూలను ఎంపికచేసి కళ్యాణవుండపాలు ఏర్పాటు చేయూలని తులసీరావును కోరారు. అనంతరం విద్యార్థులకు కంచాలు, గ్లాసులను; పాడిరైతులకు రూ. 82 వేల వరద సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రవుంలో జెడ్పీటీసీ సభ్యుడు రుత్తల శేషుకువూర్, ఎంపీటీసీ సభ్యుడు రుత్తల సత్యనారాయుణ,వూజీ సర్పంచ్ నాయుడబ్బాయి ,దేశం మండల శాఖ అధ్యక్షుడు పోతల అప్పలనాయుడు, తెలుగుయువత అధ్యక్షుడు శెట్టి రవుణ, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి