13, జనవరి 2011, గురువారం
నేటి నుంచి శబరిమలకు ప్రత్యేకరైలు
హైదరాబాద్ : అయ్యప్పభక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నేటి నుంచి ఈ నెల 21 వరకు హైదరాబాద్-కొల్లాం మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు నాంపల్లి రైల్వే మేనేజర్ షబ్బీర్‌హుస్సేన్ తెలిపారు. ఈ ప్రత్యేక రైలు నాంపల్లి నుంచి సాయంత్రం 4 గంటలకు బయలుదేరుతుందని తెలిపారు. నాంపల్లి నుంచి ఉదయం వెళ్లే శబరి ఎక్స్‌ప్రెస్‌కు ఇది అదనంగా ఏర్పాటు చేశామన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి