2, నవంబర్ 2010, మంగళవారం
గుజరాత్‌లో రోడ్డు ప్రమాదం: 17మంది మృతి
గాంధీనగర్: గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా ఇంద్రజన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందారు. బొగ్గుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తూ బోల్తా పడడంతో లారీలో ప్రయాణిస్తున్న 17 మంది ప్రయాణికులు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. సూరత్‌లో కార్మికులుగా పనిచేస్తున్న వీరు దీపావళికి స్వస్థలానికి వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి