11, నవంబర్ 2010, గురువారం
విశాఖలో ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయం
న్యూఢిల్లీ : విశాఖపట్నంలో ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పనున్నట్టు కేంద్ర మానవవనరుల శాఖమంత్రి కపిల్‌సిబాల్ తెలిపారు. దేశవ్యాప్తంగా 14 ప్రాంతాల్లో 14 ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్టు లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ విశాఖతో పాటు భువనేశ్వర్, కొచ్చి, అమృతసర్, గ్రేటర్ నొయిడా, పాట్నా, గౌహతీ, కొల్‌కతా, భోపాల్, గాంధీనగర్, కోవై, మైసూర్ , పూణె...తదితర ప్రాంతాల్లో ఈ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి