10, నవంబర్ 2010, బుధవారం
ఢిల్లీలో విద్యార్థిని గ్యాంగ్‌రేప్
న్యూఢిల్లీ : దేశరాజధాని నగరంలో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థినిపై ఆటోడ్రైవర్‌తో పాటు ఐదుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. నొయిడాలోని ఒక షాపింగ్‌మాల్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగినిగా పనిచేస్తున్న ఆమె విధులను ముగించి ఆటోలో ఇంటికి వెళుతుండగా ఆటోడ్రైవర్ అతని సన్నిహితులు ఆటోను నగర శివారుకు తీసుకువెళ్లారు. అక్కడే ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఒకర్ని అదుపులోకి తీసుకున్నామని ఇతరుల కోసం గాలింపు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి