11, నవంబర్ 2010, గురువారం
రోశయ్య అక్రమార్జనపై ఆధారాలున్నాయి
తిరుపతి: ముఖ్యమంత్రిగా రోశయ్య రాజీనామాచేస్తే చంద్రబాబు, రోశయ్య ఆస్తులపై న్యాయవిచారణకు సిద్దమని తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ప్రతి సవాల్‌విసిరారు. రోశయ్య అక్రమార్జనపై పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని విచారణలో అన్నీ బయటపెడతామని హెచ్చరించారు. రోశయ్య గతాన్ని మరిచి మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి రాజకీయ ప్రవేశంపై వ్యంగంగా విమర్శించారు. అద్దెమైకు ఏర్పాటుచేసి రూ.116లు ఇచ్చి, బస్సు ఛార్జీలు ఇస్తే చాలు కాంగ్రెస్‌ను తెగ తిట్టిన రోశయ్య ఇప్పుడు చంద్రబాబును విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి