5, నవంబర్ 2010, శుక్రవారం
విశాఖకు వెయ్యి కి.మీ.దూరంలో జల్ తుపాను
విశాఖపట్నం :దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన జల్ తుపాను విశాఖకు 1000 కి.మీ.దూరంలో చెన్నైకి 800 కి.మీ.దూరంలో కేంద్రీకృతమైవుంది. నెల్లూరు పుదుచ్చేరి మధ్య ఆదివారం సాయంత్రంలోగా ఈ తుపాను తీరం దాటవచ్చని వాతావరణకేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని అన్నీ ఓడ రేవుల్లో రెండో నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రంలో భారీ వర్షాలు పడవచ్చని అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున వేటకి వెళ్లవద్దని మత్స్యకారులకి హెచ్చరికలు జారీ చేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి