* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

9, డిసెంబర్ 2010, గురువారం

ఛాన్స్ ఇవ్వండి.. ఎలా చెయ్యమన్నా చేస్తా..!

దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ 'ఫిట్టింగ్ మాస్టర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేసిన ముద్దుగుమ్మ మదాలస శర్మ. తొలి చిత్రం ఆశించిన విజయాన్ని ఇవ్వకపోవడం తో చెన్నయ్ చెక్కేసిన మదల్సా, మొన్నీ మధ్యనే 'ఆలస్యం అమృతం' అంటూ మరో మారు తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'ఆలస్యం అమృతం' సినిమాని జనం పెద్దగా పట్టించుకోక్ పోయినా, ఆ సినిమా పెద్ద హిట్టేనంటూ ప్రచారం చేసుకుంటోంది మదాల్సా శర్మ. అంతేనా, హీరొయిన్ గా టాలీవుడ్ లో తనకు మంచి గుర్తింపు దక్కిందనీ, సరైన ఛాన్స్ వస్తే నటిగా తానేంటో నిరుపించుకున్తానని అంటోన్న శర్మ, గ్లామరస్ హీరొయిన్ గా రానిన్చాలన్నదే తన టార్గెట్ అంటోంది. బికినీ వేసుకున్నా.. చీర కట్టుకున్న సందర్బాను సారం ధరించే దుస్తుల్లోనే గ్లామర్ ఉంటుందనీ, సినిమాల్లో అందంగా కన్పించడానికి ఏం చేయడానికైనా సిధమని ప్రకటించేసింది మదల్సా శర్మ. చాన్సిచ్చి చూడండి.. సత్తా చూపిస్తానంతోన్న మదల్సా శర్మకి, ఆమె కోరుకున్న రేంజ్ లో అవకాసలిచ్చే దర్శక నిర్మతలేవరున్నారో మరి టాలీవుడ్ లో వేచి చూడాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి