ప్రకాష్‌రాజ్ మొదటి భార్యకు విడాకులిచ్చిన అనంతరం ముంబయి కొరియోగ్రాఫర్‌ను రెండో వివాహం చేసుకున్నాడు. అయితే దీనికి చట్టబద్ధత కావాలనుకున్నాడేమో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పోనీవర్మను వివాహం చేసుకున్నాడు.కాగా మొదటి భార్యతో అభిప్రాయభేదాల కారణంగా విడిపోయిన ప్రకాష్‌రాజ్ రెండో భార్యతోనూ మనస్పర్థలు తలెత్తాయని ఆ మధ్య వార్తలు వచ్చాయి.అయితే ఇటువంటి వార్తలన్నీ గాలివార్తలని రుజువు చేస్తూ ప్రకాష్‌రాజ్ తన రెండో భార్యను రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్నారు.:
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి