గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ఒకరోజు పర్యటనకు నేడు హైదరాబాద్ రానున్నారు. తమ రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించడంలో భాగంగా ఒక అధికార ప్రతినిధిబృందంతో ఆయన ఇక్కడకు వస్తున్నారు. ఆదివారం ఉదయం భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో నిర్వహించే సదస్సుకు హాజరవుతారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి