హైదరాబాద్: రాజ్యాగంలోని హక్కులను ప్రజలంతా సక్రమంగా వినియోగించుకున్నప్పుడే అంబేద్కర్‌కు అసలైన నివాళని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ అన్నారు. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఆయన నివాళులు అర్పించారు. ప్రజారాజ్యం అధినేత చిరంజీవి కూడా అంబేద్కర్‌కు నివాళులు అర్పించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి