4, డిసెంబర్ 2010, శనివారం
న్యూజిలాండ్ 224/9
వడోదర: భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. భారత్‌కు 225 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గుప్తిల్ 12, మెక్‌కలమ్ 0, విలియమ్‌సన్ 21, టేలర్ 4, స్త్టెరిస్ 22, వెట్లోరి 3, హాప్కిన్స్ 6, మెక్‌కలమ్ 43, మిల్స్ 15 పరుగులు చేసి ఔటయ్యారు. ఫ్రాంక్లిన్ 72 పరుగలు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. జహీర్, అశ్విన్, పఠాన్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. మునాఫ్ పటేల్‌కు ఓ వికెట్ లభించింది. అంతకుముందు భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి