4, డిసెంబర్ 2010, శనివారం
నేటి నుంచి హైదరాబాద్‌లో నిషేదాజ్ఞలు
హైదరాబాద్: బాబ్రీ కూల్చివేత దినం సందర్భంగా డిసెంబర్ 6న ముస్లీం సామాజిక వర్గం నిర్వహించే ।బ్లాక్ డే* రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వరాదని నగర పోలీసు శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక పోలీసు బలగాలతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా నేటి నుంచి ఎల్లుండి వరకూ నిషేదాజ్ఞలు అమల్లో వుంటాయి. సున్నితమైన పాతబస్తీ ప్రాంతానికి 30 ప్లటూన్ల బలగాలను తరలిస్తున్నారు. సాధారణ బలగాలకు అదనంగా నాలుగు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ భద్రతా విధులను నిర్వహిస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి