14, డిసెంబర్ 2010, మంగళవారం
ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో చర్యలు తీసుకుంటాం: గీతారెడ్డి
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకుంటామని భారీ పరిశ్రమలశాఖ మంత్రి గీతారెడ్డి తెలిపారు. మండలిలో ఈరోజు ఎమ్మార్ వ్యవహారంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటని సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. దీనిపై ఇప్పటికే సొలిసిటర్ జనరల్ సలహా తీసుకున్నామని ఆమె తెలిపారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి