5, డిసెంబర్ 2010, ఆదివారం
మాల మంత్రులను కలిసిన జూపూడి
హైదరాబాద్: మాల మంత్రులు గీతారెడ్డి, శంకర రావు, విశ్వరూప్ లను మాల మహానాడు అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు కలిశారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆమరణ దీక్ష చేస్తున్న సమయంలో ఈ భేటీకి ప్రత్యేకత ఏర్పడింది.పార్టీకి ఓట్లేసి గెలిపించిన మాలలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఎటువంటి చర్యలు తీసుకున్నా సహించేదిలేదని జూపూడి హెచ్చరించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి