ఆశ దోశ అప్పడమ్ వడా
హైదరాబాద్ : మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఏరాసు ప్రతాప్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డిలు తడబడ్డారు. ప్రమాణం చేసేటప్పుడు వారు ముఖ్యమంత్రి అంటూ ప్రమాణం చేసి మరలా ఆ పొరపాటును గ్రహించి సరిదిద్దుకున్నారు. కాగా దామోదర రాజనర్సింహ, పార్థసారధి, శంకరరావు ఇంగ్లీష్‌లో ప్రమాణ స్వీకారం చేయగా, మిగతావారు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి