* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

1, డిసెంబర్ 2010, బుధవారం

స్పీకర్ గా మల్లు భట్టి విక్రమార్క: చీఫ్ విప్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి?

హైదరాబాద్‌(విశాల విశాఖ): ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గం ఏర్పాటు కావడంతో మిగతా పదవులపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మంత్రివర్గం ఏర్పాటు విషయంలో చివరి వరకు కిరణ్ కుమార్ రెడ్డి గోప్యతను పాటించారు. ఎవరి అంచనాలకు కూడా అది అందలేదు. మీడియా కూడా తమకు ఇష్టం వచ్చిన రీతిలో మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నవారి పేర్లను ఇస్తూ వెళ్లాయి. ఇప్పుడు మిగతా పదవుల విషయంలోనూ అటువంటి ప్రచారానికే మీడియా పూనుకున్నట్లు కనిపిస్తోంది.ప్రస్తుతం చీఫ్ విప్ గా ఉన్న మల్లు భట్టి విక్రమార్కకు శాసనసభ స్పీకర్ పదవి దక్కవచ్చునని ప్రచారం జరుగుతోంది. అలాగే, నల్లగొండ జిల్లా కోదాడ శానససభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చీఫ్ విప్ పదవి లభిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. ఆయనను స్పీకర్ గా ఎంపిక చేయవచ్చునని ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి