* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

3, డిసెంబర్ 2010, శుక్రవారం

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో అపచారం : భక్తురాలిపై అత్యాచారం!

అనంతపురం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో అపచారం జరిగిపోయింది. మొక్కు తీర్చుకోవడానికి నరసింహ స్వామి ఆలయానికి వచ్చిన భక్తురాలిపై ఆలయ సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారు.లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన యువ దంపతులపై ఆలయ సిబ్బంది దౌర్జన్యం చేశారు. మొక్కు తీర్చుకునే సరికి పొద్దు పోవడంతో ఆలయంలో విశ్రాంతి తీసుకోవాలని ఆ దంపతులు భావించారు. కానీ ఆ దంపతులను వేర్వేరు గదుల్లో నిర్భంధించి, మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు.పోలీసులకు అప్పగించారు. మరొకరు పరారీలో ఉన్నారు. కాగా ఆలయ ఈవో సెక్యూరిటీ గార్డులను విధుల నుంచి తొలగించారు. బాధితురాలు మడకశిర వాసి అని పోలీసులు చెప్పారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి